Header Banner

వైజాగ్‌లో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ! క‌మిటీ ఏర్పాటుపై నిర్ణ‌యం..

  Fri May 30, 2025 13:35        Cinemas

విశాఖ‌ప‌ట్నంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కీల‌క భేటీ నిర్వ‌హిస్తున్నారు. దొండ‌ప‌ర్తిలో నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు స‌మావేశ‌మ‌య్యారు. నిర్మాత‌లు సి. క‌ల్యాణ్‌, శ్ర‌వంతి ర‌వికిశోర్‌, భ‌ర‌త్ భూష‌ణ్, సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, సినిమా టికెట్లు, ప‌ర్సంటేజీల‌పై ఈ భేటీలో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. స‌మావేశం అనంత‌రం క‌మిటీ ఏర్పాటుపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. కాగా, ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ తెలుగు చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మ‌ర్యాద‌పూర్వ‌కంగానైనా కలిశారా ? అంటూ ప్ర‌శ్నించారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని అన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సినీ ప్ర‌ముఖులు స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Meeting #Producers #Visakhapatham #Exhibitors #NewMovie #MovieHall #TicketCost